1 యెహోవా, నీవే నా అండవు.
2 యెహోవా, నేను నా చేతులు ఎత్తి, నీ అతి పవిత్ర స్థలం వైపు ప్రార్థిస్తున్నాను.
3 యెహోవా, నేను చెడ్డవాళ్లవలె ఉన్నానని తలచవద్దు. చెడు కార్యాలు చేసే దుర్మార్గుల్లోకి నన్ను లాగకుము.
4 యెహోవా, ఆ మనుష్యులు ఇతరులకు కీడు చేస్తారు.
5 యెహోవా చేసే మంచి పనులను చెడ్డవాళ్లు గ్రహించరు.
6 యెహోవాను స్తుతించండి.
7 యెహోవా నా బలం ఆయనే నా డాలు.
8 యెహోవా తన ప్రజలకు బలమైయున్నాడు.
9 దేవా, నీ ప్రజలను రక్షించుము.