Salmos 150

TEL2010

1 యెహోవాను స్తుతించండి!

2 ఆయన గొప్ప కార్యములను బట్టి ఆయనను స్తుతించండి!

3 బూరలతో, కొమ్ములతో ఆయనను స్తుతించండి!

4 తంబురలతో, నాట్యంతో దేవుని స్తుతించండి!

5 పెద్ద తాళాలతో దేవుని స్తుతించండి!

6 సజీవంగా ఉన్న ప్రతీది యెహోవాను స్తుతించాలి!

Ler em outra tradução

Comparar lado a lado