1 యెహోవాను స్తుతించండి.
2 ఇశ్రాయేలును దేవుడు చేశాడు. ఇశ్రాయేలును యెహోవాతో కలసి అనందించనివ్వండి.
3 ఆ ప్రజలు వారి తంబురాలు, స్వరమండలాలు వాయిస్తూ
4 యెహోవా తన ప్రజలను గూర్చి సంతోషిస్తున్నాడు.
5 దేవుని అనుచరులారా, మీ విజయంలో ఆనందించండి.
6 ప్రజలు దేవునికి గట్టిగా స్తుతులు చెల్లించెదరుగాక.
7 వెళ్లి వారి శత్రువులను శిక్షించెదరుగాక.
8 ఆ రాజులకు, ప్రముఖులకు
9 దేవుడు ఆజ్ఞాపించినట్టే దేవుని ప్రజలు వారి శత్రువులను శిక్షిస్తారు.