Salmos 145

TEL2010

1 నా దేవా, నా రాజా నిన్ను నేను స్తుతిస్తాను.

2 ప్రతిరోజూ నిన్న నేను స్తుతిస్తాను.

3 యెహోవా గొప్పవాడు. ప్రజలు ఆయనను ఎంతో స్తుతిస్తారు.

4 యెహోవా, ఒక తరం నీ పనులను స్తుతిస్తూ ఇంకొక తరానికి అందిస్తారు.

5 ఆశ్చర్యకరమైన నీ ఘనత, మహిమను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు.

6 యెహోవా, నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు.

7 నీవు చేసే మంచి పనులను గూర్చి ప్రజలు చెప్పుకొంటారు.

8 యెహోవా దయగల వాడు, కరుణగల వాడు.

9 యెహోవా, అందరి యెడలా మంచివాడు.

10 యెహోవా, నీవు చేసే పనులు నీకు స్తుతి కలిగిస్తాయి.

11 ఆ ప్రజలు నీ మహిమ రాజ్యం గూర్చి చెప్పుకొంటారు.

12 కనుక యెహోవా, నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ఇతర జనులు ఈ రీతిగా నేర్చుకొంటారు.

13 యెహోవా, నీ రాజ్యం శాశ్వతంగా ఉంటుంది.

14 పడిపోయిన మనుష్యులను యెహోవా లేవనెత్తుతాడు.

15 యెహోవా, జీవిస్తున్న సకల ప్రాణులూ వాటి ఆహారం కోసం సీవైపు చూస్తాయి.

16 యెహోవా, నీవు నీ గుప్పిడి విప్పి,

17 యెహోవా చేసే ప్రతీదీ మంచిది.

18 యెహోవా సహాయం కోసం తనను పిలిచే ప్రతి యొక్కనికీ సమీపంగా ఉన్నాడు.

19 ఆయన జరిగించాలని ఆయన అనుచరులు కోరేవాటినే యెహోవా జరిగిస్తాడు.

20 యెహోవాను ప్రేమించే ప్రతి వ్యక్తినీ ఆయన కాపాడుతాడు.

21 నేను యెహోవాను స్తుతిస్తాను!

Ler em outra tradução

Comparar lado a lado