Salmos 144

TEL2010

1 యెహోవా నా దుర్గం యెహోవాను స్తుతించండి.

2 యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను కాపాడుతున్నాడు.

3 యెహోవా, మనుష్యులు ఎందుకు నీకు ముఖ్యం?

4 మనిషి జీవితం గాలి బుడగలాంటిది.

5 యెహోవా, ఆకాశం తెరచి దిగి రమ్ము.

6 యెహోవా, మెరుపును పంపించి, నా శత్రువులు పారిపోవునట్లు చేయుము.

7 యెహోవా, ఆకాశంనుండి నీ చేయి చాపి నన్ను రక్షించుము.

8 ఈ శత్రువులు అబద్ధీకులు.

9 యెహోవా, నీవు చేసే ఆశ్చర్యకర కార్యాలను గూర్చి నేను కొత్త కీర్తన పాడగలిగేలా నన్ను రక్షించుము.

10 రాజులు యుద్ధాల్లో జయించుటకు యెహోవా సహాయం చేస్తాడు.

11 ఇతరుల చేతినుండి నన్ను రక్షించుము.

12 మన యువ కుమారులు బలమైన పెద్ద వృక్షాల్లా ఉంటారని నేను ఆశిస్తున్నాను.

13 మన ధ్యానపు కొట్టాలు అన్ని రకాల పంటలతో

14 మన బలమైన పశువులు భారమైన బరువులను లాగగలవని నేను ఆశిస్తున్నాను.

15 ఆ సంగతులు జరిగినప్పుడు ప్రజలు చాలా సంతోషిస్తారు.

Ler em outra tradução

Comparar lado a lado