1 దేవా, నా హృదయపూర్తిగా నేను నిన్ను స్తుతిస్తాను.
2 దేవా, నీ పవిత్ర ఆలయం వైపు నేను సాగిలపడతాను.
3 దేవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టాను.
4 యెహోవా, భూరాజులందరూ నిన్ను స్తుతించెదరు గాక!
5 ఆ రాజులు అందరూ యెహోవా మార్గాన్ని గూర్చి పాడాలి అని నేను ఆశిస్తున్నాను.
6 దేవుడు గొప్పవాడు.
7 దేవా, నేను కష్టంలో ఉంటే నన్ను బతికించుము.
8 యెహోవా, నీవు వాగ్దానం చేసిన వాటిని నాకు ఇమ్ము.