Salmos 137

TEL2010

1 బబులోను నదుల దగ్గర మనం కూర్చొని

2 దగ్గర్లో ఉన్న నిరవంజి చెట్లుకు మన సితారాలు తగిలించాము.

3 బబులోనులో మనల్ని బంధించిన మనుష్యులు మనల్ని పాటలు పాడమని చెప్పారు.

4 కానీ విదేశంలో మనం యెహోవాకు

5 యెరూషలేమా, ఎన్నడైనా నేను నిన్ను మరచి పోతే

6 యెరూషలేమా, ఎన్నడైనా నేను నిన్ను మరచి పోతే

7 యెరూషలేము ఎప్పటికీ నా మహా ఆనందం అని నేను ప్రమాణం చేస్తున్నాను!

8 బబులోనూ, నీవు నాశనం చేయబడతావు!

9 నీ చంటి బడ్డలను తీసుకొని వారిని బండమీద చితుక గొట్టేవాడు ధన్యుడు.

Ler em outra tradução

Comparar lado a lado