Salmos 131

TEL2010

1 యెహోవా, నేను గర్విష్ఠిని కాను.

2 నేను మౌనంగా ఉన్నాను. నా ప్రాణం నెమ్మదిగా ఉంది.

3 ఇశ్రాయేలూ, యెహోవానే నమ్ముకో.

Ler em outra tradução

Comparar lado a lado