Salmos 130

TEL2010

1 యెహోవా, నేను గొప్ప కష్టంలో ఉన్నాను.

2 నా ప్రభువా, నా మాట వినుము.

3 యెహోవా, మనుష్యులను వారి పాపాలన్నిటి బట్టి నీవు శిక్షిస్తే

4 యెహోవా, నీ ప్రజలను క్షమించుము.

5 యెహోవా నాకు సహాయం చేయాలని నేను కనిపెడుతున్నాను.

6 నా ప్రభువు కోసం నేను కనిపెడుతున్నాను.

7 ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ముకో.

8 మరియు యెహోవా ఇశ్రాయేలీయుల పాపాలు అన్నింటి విషయంలో వారిని క్షమిస్తాడు.

Ler em outra tradução

Comparar lado a lado