1 “ఇశ్రాయేలును నేను స్వస్థపరుస్తాను!
2 ఆ ప్రజల నేరాలను నేను జ్ఞాపకం ఉంచుకొంటానని వారు నమ్మరు.
3 ఇశ్రాయేలు చేసే చెడ్డపనులు వాళ్ల రాజులను సంతోషపెడ్తాయి.
4 రొట్టెలు చేయువాడు రొట్టె చేయుటకు పిండి పిసుకుతాడు.
5 మా రాజు దినాన, వారు మంటను పెంచుతారు. వారు తాగుడు విందులు చేస్తారు.
6 ప్రజలు రహస్య పథకాలు వేస్తారు.
7 వాళ్లంతా మండుచున్న పొయ్యిలాంటి వాళ్లు.
8 “ఎఫ్రాయిము రాజ్యాలతో కలిసిమెలిసి ఉంటుంది.
9 పరాయివాళ్లు ఎఫ్రాయిము బలాన్ని నాశనం చేస్తారు.
10 ఎఫ్రాయిము గర్వం అతనికి విరోధంగా మాట్లాడుతుంది.
11 కనుక ఎఫ్రాయిము తెలివిలేని పావురంలా తయారయ్యాడు.
12 సహాయంకోసం వారు ఆయా దేశాలకు వెళ్తారు.
13 అది వారికి చెడుగా ఉంటుంది. వారు నన్ను విడిచిపెట్టేశారు.
14 అవును, వారు హృదయపూర్వకంగా ఎన్నడూ నాకు మొరపెట్టరు.
15 నేను వారికి బుద్ధి వచ్చేటట్లు చేసి, వారు చేతులను బలపర్చాను.
16 దేవుళ్లుకాని వారివైపు (బయలు దేవత) వారు తిరిగారు.