Oséias 6

TEL2010

1 “రండి, మనం తరిగి యెహోవా దగ్గరకు వెళ్దాం.

2 తర్వాత ఆయన మనలను మరల బతికిస్తాడు.

3 మనం యెహోవాను గూర్చి నేర్చుకొందాము.

4 “ఎఫ్రాయిమూ, నిన్ను నేను (యెహోవా) ఏమి చేయాలి?

5 నేను ప్రవక్తలను ఉపయోగించి

6 ఎందుచేతనంటే నాకు కావల్సింది నమ్మకమైన ప్రేమయే.

7 అయితే ఆదాము చేసినట్టు ప్రజలు నా ఒడంబడికను ఉల్లంఘించారు.

8 గిలాదు పాపాలు చేసే ప్రజల పట్టణం.

9 బందిపోటు దొంగలు దాగుకొని,

10 ఇశ్రాయేలు రాజ్యంలో ఒక దారుణ విషయం నేను చూశాను.

11 యూదా, నీకు కూడా ఒక కోతకాలం ఉంది.

Ler em outra tradução

Comparar lado a lado