Jó 16

TEL2010

1 అప్పుడు యోబు ఇలా జవాబు ఇచ్చాడు:

2 “ఈ విషయాలు నేను యిదివరకే విన్నాను.

3 మీ దీర్గ ఉపన్యాసాలకు అంతం లేదు.

4 నా కష్టలే మీకు ఉంటే ఇప్పుడు

5 కాని నేను చెప్పే మాటలతో నేను మిమ్మల్ని ప్రోత్సహించి మీకు ఆశ ఇవ్వగలను.

6 “అయితే నేను చెప్పేది ఏదీ నా బాధ పోయేట్టుగా చేయలేదు.

7 నిజంగా దేవా, నీవు నా బలం తీసివేశావు.

8 నీవు నన్ను కట్టివేశావు. అది ప్రతి ఒక్కరూ చూడగలరు.

9 “దేవుడు నా మీద దాడి చేస్తున్నాడు,

10 మనష్యలు నన్ను చూచి నప్వుతారు.

11 దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించాడు.

12 నా విషయం అంతా బాగానే ఉంది. నేను నెమ్మదిగా జీవిస్తూ వచ్చాను.

13 దేవుని విలుకాండ్లు నా చుట్టూరా ఉన్నారు.

14 మరల మరల దేవుడు నా మీద దాడి చేస్తాడు.

15 “నేను (యోబు) చాలా విచారంగా ఉన్నాను,

16 ఏడ్బుట మూలంగా నా ముఖం ఎర్రబడింది.

17 నేను ఎన్నడూ క్రూరమైన నేరం ఏది చేయలేదు.

18 “భూమీ, నా రక్తాన్ని దాచి పెట్టకు. (నాకు జరిగిన చెడుగులను కప్పి పెట్టకు).

19 ఇప్పుడు కూడ పరలోకంలో ఎవరో ఒకరు ఉన్నారు.

20 నా స్నేహితులు నాకు విరోధంగా ఉన్నారు.

21 ఒక మనిషి తన స్నేహితుని కోసం బతిమలాడి నట్టుగా,

22 “నేను ఏ చోట నుండి (మరణం) తిరిగి రానో ఆ చోటికి నేను వెళ్లేందుకు ఇంకా కొద్ది సంవత్సరాలే జరగాల్సి ఉంది.

Ler em outra tradução

Comparar lado a lado