1 అప్పుడు తేమానువాడైన ఎలీఫజు యోబుకు జనాబిచ్చాడు:
2 “యోబూ! నీవు నిజంగా జ్ఞానం గలవాడవైతే
3 జ్ఞానం గల మనిషి పనికిమాలిన మాటలతో, అర్థం లేని
4 యోబూ! నీ యిష్టం వచ్చినట్టు నీవు ఉంటే
5 నీవు చెప్పే విషయాలు నీ పాపాన్ని తేటగా చూపిస్తాయి.
6 నీది తప్పు అని నేను నీకు రుజువు చేయాల్సిన అవసరం లేదు.
7 “యోబూ! మొట్ట మొదట పుట్టింది నీవే అని తలుస్తున్నావా?
8 దేవుని రహస్య పథకాలు నీవు విన్నావా?
9 యోబూ! నీకు తెలిసిన దానికంటే మాకు ఎక్కువ తెలుసు.
10 తల నెరసిన మనుషులు మరియు వృద్ధులు మాతో ఏకీభవిస్తారు.
11 దేవుడు నిన్ను ఆదరించేందుకు ప్రయత్నిస్తాడు
12 యోబూ! నీవెందుకు అర్థం చేసుకోవు?
13 నీవు ఈ కోపపు మాటలు చెప్పినప్పుడు
14 “ఒక మనిషి వాస్తవంగా పరిశుద్ధంగా ఉండలేడు.
15 దేవుడు కనీసం తన దూతలను కూడ నమ్మడు.
16 మనవుడు అంతకంటే దౌర్భాగ్యుడు.
17 “యోబూ, నా మాట విను. నేను దానిని నీకు వివరిస్తాను.
18 జ్ఞానం గల మనుష్యులు నాతో చెప్పిన విషయాలు నేను నీతో చెబుతాను.
19 వారికే (జ్ఞానులకే) దేశం ఇవ్వబడింది.
20 దుర్మార్గుడు తన జీవితకాలమంతా బాధతో శ్రమ పడతాడు.
21 భయంకర శబ్దాలు అతని చెవులకు వినిపిస్తాయి
22 దుర్మార్గపు వ్యక్తి చాలా విసిగిపోతాడు. చీకటి నుండి తప్పించుకొనే ఆశ అతనికి ఉండదు.
23 అతడు అటూ ఇటూ ఆహారం కోసం ‘ఎక్కడ అది’ అంటూ సంచరిస్తూనే ఉంటాడు.
24 చింత, శ్రమ అతణ్ణి భయపెడుతున్నాయి. అతణ్ణి నాశనం చేసేందుకు
25 ఎందుకంటే దుర్మార్గుడు దేవుని మీద తన పిడికిలి బిగిస్తాడు కనుక దుర్మార్దుడు దేవునికి విధేయుడ య్యేందుకు నిరాకరిస్తాడు.
26 ఆ మనిషి చాలా మొండివాడు.
27 దుర్మార్గుడు ధనవంతుడై ముఖం కొవ్వుతో నిండి ఉండివుండవచ్చు.
28 కానీ శిథిలమైన పట్టణాల్లో వాడు నివసిస్తాడు.
29 దుర్మార్గుడు ధనికుడుగా ఉండవచ్చు.
30 దుర్మార్గుడు చీకటిని తప్పించుకోలేడు.
31 దుర్మార్గుడు పనికిమాలిన వాటిని నమ్ముకొని తనను తానే మోసం చేసుకోకూడదు.
32 దుర్మార్గుని ఆయుష్షు తీరిపోకముందే
33 ద్రాక్షాపండ్లు పక్వానికి రాకముందే రాలిపోతున్న ద్రాక్షావల్లిలా దుర్మార్గుడు ఉంటాడు.
34 ఎందుకంటే, దేవుడు లేని ప్రజల పని వ్యర్థము.
35 వారు కష్టాలకు పథకం వేసి దుర్మార్గపు పనులు చేస్తారు.