Cânticos 2

TEL2010

1 నేను మైదానంలో కుంకుమ పువ్వును లోయలలో కస్తూరి పుష్పాన్ని.

2 నా ప్రియురాలా, ఇతర స్త్రీల మధ్య నీవు ముళ్ల మధ్య

3 నా ప్రియుడా, ఇతర పురుషుల మధ్య

4 నా ప్రియుడు నన్ను మద్యగృహానికి తీసుకుని వెళ్లాడు,

5 ఎండు ద్రాక్షాలతో నాకు బలాన్నివ్వండి,

6 నా ప్రియుని ఎడమ చేయి నా తల కింద ఉంది,

7 యెరూషలేము స్త్రీలారా, నాకు వాగ్దానం చెయ్యండి, దుప్పులమీదా అడవి లేళ్ల మీదా ఒట్టేసి, నేను సిద్ధపడేవరకూ.

8 నా ప్రియుని గొంతు వింటున్నాను.

9 నా ప్రియుడు దుప్పిలా ఉన్నాడు

10 నా ప్రియుడు నాతో అంటున్నాడు,

11 చూడు, శీతాకాలం వెళ్లిపోయింది,

12 పొలాల్లో పూలు వికసిస్తున్నాయి

13 అరటి చెట్లమీద చిన్న పండ్లు ఎదుగుతున్నాయి.

14 ఇక్కడ ఈ పర్వతం మీద

15 మాకోసం గుంటనక్కల్ని పట్టుకో

16 నా ప్రియుడు నావాడు,

17 రోజు తన చివరి శ్వాసను విడిచినప్పుడు నీడలు పరుగెత్తినప్పుడు,

Ler em outra tradução

Comparar lado a lado