1 సొలొమోను అత్యద్భుత గీతం
2 ముద్దులతో నన్ను ముంచెత్తు,
3 నీ పరిమళ ద్రవ్యం అద్భుతమైన సువాసననిస్తుంది,
4 నన్ను నీతో తీసికొనిపో!
5 యెరూషలేము పుత్రికలారా,
6 నేనెంత నల్లగా ఉన్నానో చూడవద్దు,
7 నా ఆత్మ అంతటితోను నిన్ను ప్రేమిస్తాను!
8 నువ్వు అంత అందమైనదానవు!
9 నా ప్రియులారా, ఫరోరథాలు లాగుతున్న మగ గుర్రాల్ని ఆకర్షించే ఆడ గుర్రం కన్నా నువ్వు నన్ను ఎక్కువ సంతోషపరుస్తున్నావు.
12 నా పరిమళ ద్రవ్యపు సువాసన తన మంచంమీద పడుకున్న రాజును చేరుతుంది.
13 రాత్రంతా నా స్తనాల మధ్య పడివున్న
14 ఏన్గెదీ ద్రాక్షాతోటల దగ్గరున్న గోరంటు పూల
15 నా ప్రియురాలా, నువ్వెంతో అందంగా ఉన్నావు!
16 నా ప్రియుడా, నువ్వెంతో సొగసుగా ఉన్నావు!
17 మనింటి దూలాలు దేవదారువి