Salmos 99

TEL2010

1 యెహోవాయే రాజు.

2 సీయోనులో యెహోవా గొప్పవాడు.

3 ప్రజలంతా నీ నామాన్ని స్తుతించెదరుగాక.

4 శక్తిగల రాజు న్యాయాన్ని ప్రేమిస్తాడు.

5 మన దేవుడైన యెహోవాను స్తుతించండి.

6 మోషే, అహరోనులు దేవుని యాజకులలో కొందరు,

7 ఎత్తయిన మేఘం నుండి దేవుడు మాట్లాడాడు.

8 మా దేవా, యెహోవా, నీవు వారి ప్రార్థనలకు జవాబు ఇచ్చావు.

9 మన దేవుడైన యెహోవాను స్తుతించండి.

Ler em outra tradução

Comparar lado a lado