Salmos 85

TEL2010

1 యెహోవా, నీ దేశం మీద దయ చూపించుము.

2 యెహోవా, నీ ప్రజలను క్షమించుము!

3 యెహోవా, కోపంగాను,

4 మా దేవా, రక్షకా, మా మీద కోపగించటం మానివేసి,

5 నీవు మామీద శాశ్వతంగా కోపగిస్తావా?

6 దయచేసి మమ్మల్ని మరల బ్రతికించుము!

7 యెహోవా, నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగా మాకు చూపించుము.

8 దేవుడు చప్పేది నేను వింటున్నాను.

9 దేవుడు తన అనుచరులను త్వరలో రక్షిస్తాడు.

10 దేవుని నిజమైన ప్రేమ ఆయన అనుచరులకు లభిస్తుంది.

11 భూమి మీద మనుష్యులు దేవునికి నమ్మకంగా వుంటారు.

12 యెహోవా మనకు అనేకమైన మంచివాటిని ఇస్తాడు.

13 మంచితనం దేవునికి ముందర నడుస్తూ

Ler em outra tradução

Comparar lado a lado