Salmos 71

TEL2010

1 యెహోవా, నేను నిన్ను నమ్ముకొన్నాను.

2 నీ మంచితనాన్ని బట్టి నీవు నన్ను రక్షిస్తావు. నీవు నన్ను తప్పిస్తావు.

3 భద్రత కోసం నేను పరుగెత్తి చేరగల గృహంగా, నా కోటగా ఉండుము.

4 నా దేవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.

5 నా ప్రభువా, నీవే నా నిరీక్షణ.

6 నేను పుట్టినప్పటినుండి నీమీదనే ఆధారపడ్డాను.

7 ఇతరులకు నేను మాదిరిగా ఉన్నాను.

8 నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి నేను ఎల్లప్పుడూ పాడుతున్నాను.

9 కనుక నేను ముసలివాడినని నన్ను తోసివేయకుము.

10 నా శత్రువులు నిజంగా నాకు విరోధంగా పథకాలు వేసారు.

11 “దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు, వెళ్లి అతన్ని పట్టుకోండి.

12 దేవా, నన్ను విడిచిపెట్టకుము.

13 నా శత్రువులను ఓడించుము.

14 అప్పుడు నేను నిన్నే ఎల్లప్పుడూ నమ్ముకొంటాను.

15 నీవు ఎంత మంచివాడవో దానిని నేను ప్రజలకు చెబతాను.

16 యేహోవా, నా ప్రభూ, ని గోప్పతనాన్ని గూర్చి నేను చెబతాను.

17 దేవా, నేను చిన్న వానిగా ఉన్నప్పటి నుండి నీవు నాకు నేర్పించావు.

18 దేవా, నేను తల నెరసిన వృద్ధుడుగా ఉన్నప్పుడు కూడా నన్ను విడిచిపెట్టవని నాకు తెలుసు.

19 దేవా, నీ మంచితనం ఆకాశాల కంటే ఎంతో ఉన్నతమైనది.

20 నన్ను నీవు అనేక కష్టాలను, ప్రయాసములను చూడనిచ్చావు.

21 ఇదివరకటి కంటే గొప్ప కార్యాలు చేయుటకు నాకు సహాయం చేయుము.

22 స్వరమండలంతో నేను నిన్ను స్తుతిస్తాను.

23 నీవు నా ఆత్మను రక్షించావు. నా ఆత్మ సంతోషంగా ఉంటుంది.

24 అన్ని వేళలా నా నాలుక నీ మంచితనమును గూర్చి పాడుతుంది.

Ler em outra tradução

Comparar lado a lado