Salmos 48

TEL2010

1 యెహోవా గొప్పవాడు.

2 దేవుని పరిశుద్ధ పర్వతం అందమైనది, ఎతైనది.

3 ఇక్కడ ఆ పట్టణంలోని,

4 ఒకప్పుడు రాజులు కొందరు సమావేశ మయ్యారు.

5 ఆ రాజులు చూసారు. వారు ఆశ్చర్యపోయారు,

6 ఆ రాజులందరికీ భయం పట్టుకొంది.

7 దేవా, బలమైన తూర్పుగాలితో

8 మేము ఏమి విన్నామో దాన్ని మహా శక్తిగల దేవుని పట్టణంలో చూశాము,

9 దేవా, నీ ప్రేమా కనికరాలను గూర్చి మేము నీ ఆలయంలో జాగ్రత్తగా ఆలోచిస్తాము.

10 దేవా, నీవు ప్రఖ్యాతిగలవాడవు.

11 సీయోను పర్వతం సంతోషిస్తుంది.

12 సీయోను చుట్టూ తిరుగుతూ

13 ఎత్తైన గోడలు చూడండి.

14 దేవుడు నిజంగా ఎల్లప్పుడూ శాశ్వతంగా మన దేవుడై ఉంటాడు.

Ler em outra tradução

Comparar lado a lado