Salmos 36

TEL2010

1 “నేను దేవునికి భయపడను, గౌరవించను” అని దుర్మార్గుడు తనలో తాను చెప్పుకొన్నప్పుడు

2 ఆ మనిషి తనకు తానే అబద్ధం చెప్పుకొంటున్నాడు.

3 అతని మాటలు కేవలం పనికిమాలిన ఆబద్ధాలే.

4 రాత్రిపూట, అతడు పనికిమాలిన సంగతులు తలుస్తూంటాడు.

5 యెహోవా, నీ నిజమైన ప్రేమ ఆకాశాల కంటె ఉన్నతమైనది.

6 యెహోవా, నీ నీతి “దేవతల పర్వతాల కంటె ఉన్నతమైనది.”

7 ప్రేమగల నీ దయకంటె ఎక్కువ ప్రశస్తమైనది ఇంకేది లేదు.

8 యెహోవా, నీ ఇంటిలోని సమృద్ధియైన ఆహారంనుండి వారు నూతన బలం పొందుతారు.

9 యెహోవా, జీవపు ఊట నీ నుండి ప్రవహిస్తుంది.

10 యెహోవా, వాస్తవంగా నిన్ను ఎరిగిన వారిని ప్రేమించటం కొనసాగించుము.

11 యెహోవా, గర్విష్ఠుల మూలంగా నన్ను పట్టుబడనివ్వకుము.

12 వారి సమాధుల మీద ఈ మాటలు చెక్కుము.

Ler em outra tradução

Comparar lado a lado