Salmos 34

TEL2010

1 నేను యెహోవాను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.

2 దీన జనులారా, విని సంతోషించండి

3 యెహోవా మహాత్మ్యం గూర్చి నాతో పాటు చెప్పండి.

4 సహాయం కోసం నేను దేవుణ్ణి ఆశ్రయించాను. ఆయన విన్నాడు.

5 సహాయం కోసం దేవుని తట్టు చూడండి.

6 ఈ దీనుడు సహాయంకోసం యెహోవాను వేడుకొన్నాడు.

7 యెహోవాను వెంబడించే ప్రజల చుట్టూ ఆయన దూత కావలివుంటాడు.

8 యెహోవా ఎంత మంచివాడో రుచిచూచి తెలుసుకోండి.

9 యెహోవా పవిత్ర జనులు ఆయనను ఆరాధించాలి.

10 యౌవనసింహాల బలహీనమై, ఆకలిగొంటాయి.

11 పిల్లలారా, నా మాట వినండి.

12 ఒక వ్యక్తి జీవితాన్ని ప్రేమిస్తోంటే,

13 అప్పుడు ఆ వ్యక్తి చెడ్డ మాటలు మాట్లాడకూడదు,

14 చెడ్డ పనులు చేయటం చాలించండి.

15 మంచి మనుష్యులను యెహోవా కాపాడుతాడు.

16 కానీ చెడు కార్యాలు చేసే వారికి యెహోవా విరోధంగా ఉంటాడు.

17 ప్రార్థించండి, యెహోవా మీ ప్రార్థన వింటాడు.

18 గర్విష్ఠులు కాని మనుష్యులకు యెహోవా సమీపంగా ఉంటాడు.

19 మంచి మనుష్యులకు అనేక సమస్యలు ఉండవచ్చు.

20 వారి ఎముకలన్నింటినీ యెహోవా కాపాడుతాడు.

21 అయితే దుష్టులను కష్టాలు చంపేస్తాయి.

22 యెహోవా తన సేవకులలో ప్రతి ఒక్కరి ఆత్మనూ రక్షిస్తాడు.

Ler em outra tradução

Comparar lado a lado