Salmos 32

TEL2010

1 పాపాలు క్షమించబడిన వాడు ధన్యుడు.

2 అపరాధి అని యెహోవా చేత ప్రకటించబడనివాడు ధన్యుడు.

3 దేవా నేను నీతో మరల మరల మాట్లాడాను.

4 దేవా, నీవు రాత్రింబవళ్లు నా జీవితాన్ని నాకు మరింత కష్టతరమైనదిగా చేశావు.

5 అయితే అప్పుడు నేను నా పాపాలన్నిటినీ యెహోవా దగ్గర ఒప్పుకోవాలని నిర్ణయించుకొన్నాను.

6 దేవా, ఈ కారణంచేత నీ అనుచరులు అందరూ నీకు ప్రార్థించాలి.

7 దేవా నేను దాగుకొనేందుకు నీవే ఆశ్రయం.

8 యెహోవా చెబతున్నాడు, “నీవు పోవాల్సిన మార్గం

9 కనుక గుర్రంలా, గాడిదలా తెలివి తక్కువగా ఉండకుము.

10 చెడ్డవాళ్లకు ఎన్నో బాధలు కలుగుతాయి.

11 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి, బాగుగా సంతోషించండి.

Ler em outra tradução

Comparar lado a lado