1 యెహోవా, నా కష్టాల్లో నుంచి నీవు నన్ను పైకి ఎత్తావు.
2 యెహోవా, నా దేవా నేను నిన్ను ప్రార్థించాను.
3 సమాధిలో నుండి నీవు నన్ను పైకి లేపావు.
4 దేవుని అనుచరులారా! యెహోవాకు స్తుతులు పాడండి.
5 దేవునికి కోపం వచ్చింది కనుక “మరణం” నిర్ణయం చేయబడింది కానీ ఆయన తన ప్రేమను చూపించాడు.
6 ఇప్పుడు నేను ఇది చెప్పగలను, ఇది సత్యం అని నాకు గట్టిగా తెలుసు.
7 యెహోవా, నీవు నామీద దయ చూపావు.
8 దేవా, నేను మరల, నిన్ను ప్రార్థించాను.
9 “దేవా, నేను మరణించి
10 యెహోవా, నా ప్రార్థన విని నామీద దయ చూపించుము.
11 నేను ప్రార్థించినప్పుడు, నీవు నాకు సహాయం చేశావు.
12 యెహోవా, నా దేవా నిన్ను నేను శాశ్వతంగా స్తుతిస్తాను.