Salmos 17

TEL2010

1 యెహోవా, న్యాయంకోసం నా ప్రార్థన ఆలకించుము.

2 యెహోవా, నన్ను గూర్చిన సరైన తీర్పు నీ దగ్గర్నుండే వస్తుంది.

3 నీవు నా హృదయాన్ని పరీక్షించుటుకు

4 నీ ఆదేశాలకు విధేయుడనగుటకు

5 నేను నీ మార్గాలు అనుసరించాను.

6 దేవా, నేను నీకు మొరపెట్టినప్పుడెల్ల నీవు నాకు జవాబు యిచ్చావు.

7 ఆశ్చర్యమైన నీ ప్రేమను చూపించుము.

8 నీ కంటిపాపవలె నన్ను కాపాడుము.

9 యెహోవా, నన్ను నాశనం చేయాలని చూస్తున్న దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.

10 ఆ దుర్మార్గులు దేవుని మాట కూడ విననంతటి గర్విష్టులు అయ్యారు

11 ఆ మనుష్యులు నన్ను తరిమారు.

12 చంపటానికి సిద్ధంగా ఉన్న సింహాలవలె ఉన్నారు ఆ దుర్మార్గులు.

13 యెహోవా, లెమ్ము, శత్రువు దగ్గరకు వెళ్లి వారు లొంగిపొయేటట్టుగా చేయుము.

14 యెహోవా, నీ శక్తిని ప్రయోగించి, సజీవ ప్రజల దేశంలో నుండి ఆ దుర్మార్గులను తొలగించుము.

15 న్యాయం కోసం నేను ప్రార్థించాను. కనుక యెహోవా, నేను నీ ముఖం చూస్తాను.

Ler em outra tradução

Comparar lado a lado