1 యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
2 ఆ మనుష్యులు కీడు పనులు చేయాలని ఆలోచిస్తున్నారు.
3 వారి నాలుకలు విషసర్పాల నాలుకల్లాంటివి
4 యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
5 ఆ గర్విష్ఠులు నా కోసం ఉచ్చు పెడతారు.
6 యెహోవా, నీవు నా దేవుడవని నీతో చెప్పుకొన్నాను.
7 యెహోవా, నీవు నాకు బలమైన ప్రభువు. నీవు నా రక్షకుడవు.
8 యెహోవా, ఆ దుర్మార్గులు కోరినట్టుగా వారికి జరగనివ్వవద్దు.
9 యెహోవా, నా శత్రువులను గెలువనియ్యకుము.
10 వాళ్ల తలలమీద మండుచున్ననిప్పులు పోయుము.
11 యెహోవా, ఆ అబద్దికులను బతుకనియ్యకుము.
12 పేదవాళ్లకు యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడని నాకు తెలుసు.
13 యెహోవా, మంచి మనుష్యులు నీ నామాన్ని స్తుతిస్తాను.