Salmos 133

TEL2010

1 సహోదరులు ఐక్యంగా శాంతి కలిగి

2 అది యాజకుని తల మీద పోయబడిన కమ్మని వాసనగల తైలంలాగా ఉంటుంది. అది అహరోను గడ్డం మీదికి కారుతున్న తైలంలాగా ఉంటుంది.

3 అది హెర్మోను పర్వతం మీద నుండి సీయోను కొండ మీద పడుతున్న మంచులా ఉంటుంది.

Ler em outra tradução

Comparar lado a lado