1 కొండల తట్టు నేను చూసాను.
2 భూమిని, ఆకాశాన్ని సృష్టించిన యెహోవా దగ్గరనుండి
3 దేవుడు నిన్ను పడిపోనివ్వడు.
4 ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు.
5 యెహోవాయే నిన్ను కాపాడేవాడు.
6 పగటి సూర్యుడు నీకు బాధ కలిగించడు.
7 ప్రతి అపాయం నుండి యోహోవా నిన్ను కాపాడుతాడు.
8 నీవు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు యెహోవా నీకు సహాయంగా ఉంటాడు.