1 యెహోవా నా ప్రార్థనలు విన్నప్పుడు
2 సహాయంకోసం నేను ఆయనకు చేసిన మొర
3 నేను దాదాపు చనిపోయాను. మరణ పాశాలు నన్ను చుట్టుకొన్నాయి.
4 అప్పుడు నేను యెహోవా నామం స్మరించి,
5 యెహోవా మంచి వాడు, జాలిగల వాడు.
6 నిస్సహాయ ప్రజలను గూర్చి యెహోవా శ్రద్ధతీసుకొంటాడు.
7 నా ఆత్మా, విశ్రమించు!
8 దేవా, నా ఆత్మను నీవు మరణం నుండి రక్షించావు.
9 సజీవుల దేశంలో నేను యెహోవాను సేవించటం కొనసాగిస్తాను.
10 “నేను నాశనమయ్యాను!”
11 నేను భయపడి “మనుష్యులంతా అబద్ధీకులే”
12 యెహోవాకు నేను ఏమివ్వగలను?
13 నన్ను రక్షించినందుకు
14 నేను వాగ్దానం చేసిన వాటిని నేను యెహోవాకు యిస్తాను.
15 యెహోవా అనుచరులలో ఎవరి మరణమైనా ఆయనకు ఎంతో దుఃఖకరము.
16 నేను నీ సేవకుడను. నీ సేవకులలో ఒకరి కుమారుడ్ని నేను.
17 నేను నీకు కృతజ్ఞత అర్పణ యిస్తాను.
18 నేను వాగ్దానం చేసిన వాటిని నేను యెహోవాకు యిస్తాను.
19 యెరూషలేములో ఆయన ఆలయానికి నేను వెళ్తాను.