1 దేవా, నా హృదయం నా ఆత్మ నిశ్చలముగానున్నది.
2 స్వర మండలములారా, సితారలారా
3 యెహోవా, ఆయా జనములలో మేము నిన్ను స్తుతిస్తాము.
4 యెహోవా, నీ ప్రేమ ఆకాశాల కన్న ఉన్నతమైనది. నీ నిజమైన ప్రేమ మహా ఎత్తయిన మేఘాల కన్న ఉన్నతమైనది.
5 దేవా, ఆకాశాలకు పైగా లెమ్ము!
6 దేవా, నీకిష్టులైనవారిని రక్షించుము.
7 యెహోవా తన ఆలయము నుండి మాట్లాడి యిలా చెప్పాడు,
8 గిలాదు, మనష్షే నావి.
9 మోయాబు నా పాదాలు కడుగుకొనే పళ్లెం.
10 శత్రు దుర్గములోనికి నన్ను ఎవరు నడిపిస్తారు?
11 దేవా, నీవు మమ్మల్ని విడిచిపెట్టేశావని మా సైన్యంతో
12 దేవా, మా శత్రువును ఓడించుటకు దయచేసి మాకు సహాయం చేయుము
13 దేవుడు మాత్రమే మమ్మల్ని బలపరచగలడు.