Oséias 14

TEL2010

1 ఇశ్రాయేలూ, నీవు పడిపోయి దేవునికి విరోధముగా పాపము చేశావు. కాబట్టి నీ దేవుడైన యెహోవా వద్దకు తిరిగిరమ్ము.

2 నీవు చెప్పబోయే విషయాల గురించి ఆలోచించుము. యెహోవా వద్దకు తిరిగిరిమ్ము. ఆయనతో ఇలాగున చెప్పుము,

3 అష్షూరు మమ్మల్ని కాపాడదు.

4 అందుకు యెహోవా ఇలా అంటాడు:

5 నేను ఇశ్రాయేలీయులకు మంచువలెవుంటాను.

6 అతని శాఖలు విస్తరిస్తాయి,

7 ఇశ్రాయేలీయులు మరల నా పరిరక్షణలో జీవిస్తారు.

8 “ఎఫ్రాయిమూ, విగ్రహాలతో ఇక నీకెంత మాత్రమూ పనిలేదు.

9 వివేకవంతుడు ఈ విషయాలు గ్రహిస్తాడు.

Ler em outra tradução

Comparar lado a lado