Neemias 9

TEL2010

1 తర్వాత అదే నెల 24 వ రోజున, ఇశ్రాయేలీయులు ఒక చోట చేరి సామూహిక ఉపవాసం చేశారు. వాళ్లు విచార సూచకమైన దుస్తులు ధరించారు. (తమ విచారాన్ని చూపేందుకు గాను) నెత్తిన బూడిద పోసుకున్నారు.

2 నిజంగా ఇశ్రాయేలీయులైన వాళ్లు అన్య జనులనుంచి వేరుపడి, ఆలయంలో నిలబడి, తమ పాపాలనూ, తమ పూర్వీకుల పాపాలనూ ఒప్పుకొన్నారు.

3 వాళ్లక్కడ సుమారు మూడు గంటలసేపు నిలబడ్డారు, తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రాన్ని చదివారు, తర్వాత మరో మూడు గంటలు తమ పాపాలు ఒప్పుకొని, యెహోవా ముంగిట సాగిల పడ్డారు.

4 అటు తర్వాత, ఈ క్రింది లేవీయులు మెట్లపైన నిలబడ్డారు: యేషూవా, బానీ, కద్మీయేలు, షెబన్యా, బున్నీ, షేరేబ్యా, బానీ, కెనానీ. వాళ్లు ఉచ్చ స్వరాల్లో యెహోవాను పిలిచారు.

5 తర్వాత ఈ లేవీయులు మళ్వీ ప్రసంగించారు: యేషువా, బానీ, కద్మీయేలు, హషబ్నెయా, షెరేబ్యా, హోదీయా, షబన్యా, పెతహాయా, వాళ్లు, “లేచి నిలబడి, ప్రభువైన దేవుణ్ణి స్తుతించండి” అని చెప్పారు.

6 యెహోవా నీవే దేవుడివి!,

7 యెహోవా, నీవే దేవుడిని.

8 అతడు నీకు నమ్మకంగా, విశ్వాసంగా ఉండేలా చూసుకున్నావు.

9 మా పూర్వీకులు ఈజిప్టులో బాధలు పడటం చూశావు!

10 నీవు ఫరోకి అద్భుతాలు ప్రదర్శించావు

11 నీవు వాళ్ల కళ్ల ముందు ఎర్ర సముద్రాన్ని విభాగించావు.

12 పగటి పూట మేఘస్థంభంలో వుండి వాళ్లని నడిపించావు,

13 అప్పుడిక సీనాయి పర్వతం మీదికి దిగి

14 నీ ప్రత్యేక విశ్రాంతి దినమైన సబ్బాతుని గురించి వాళ్లకి చెప్పావు.

15 వాళ్లు ఆకలిగొన్నప్పుడు

16 కాని వాళ్లు, మా పూర్వీకులు గర్వపడి కన్ను గానక ప్రవర్తించారు.

17 వాళ్లు నీ మాటలు తిరస్కరించారు.

18 వాళ్లు లేగ దూడల బంగారు బొమ్మలు చేసి, “మమ్మల్ని ఈజిప్టు నుంచి వెలికి తెచ్చిన దేవుళ్ళు వీరే, వీరే”

19 నీవెంతో దయామయుడివి!

20 వాళ్లని వివేకవంతుల్ని చేసేందుకు నీవు వారికి నీ మంచి ఆత్మను ఇచ్చావు.

21 నీవు వాళ్లని నలుబదియేండ్లు పోషించావు!

22 యెహోవా, నీవు వాళ్లకి రాజ్యాలిచ్చావు, దేశాలిచ్చావు,

23 యెహోవా నీవు వాళ్ల సంతతివారిని విస్తరింప చేసావు.

24 ఆ బిడ్డలు ఆ భూమిని వశపరచుకున్నారు.

25 వాళ్ల బలీయమైన నగరాలను ఓడించారు.

26 మరి తర్వాత వాళ్లు నీకు ఎదురు తిరిగారు!

27 వాళ్ల శత్రువులు వాళ్లని చెరపట్టడానికి అందుకనే నీవు అనుమతించావు.

28 సరే, పరిస్థితులు మెరుగవగానే మా పూర్వీకులు తిరిగి

29 నీవు వాళ్లని హెచ్చరించావు.

30 “నీవు మా పూర్వీకుల పట్ట చాలా ఓర్పువహించావు.

31 “అయితే, నీవెంతో దయామయుడివి!

32 మా దేవా, నీవు మహా దేవుడివి,

33 అందుకని దేవా మాకు సంభవించే ప్రతి దాన్నిగురించీ నీదే ఒప్పు,

34 మా రాజులు, నాయకులు, యాజకులు, మరి మా పూర్వీకులు నీ ధర్మనిబంధనలు పాటించలేదు.

35 తమ స్వదేశంలో నివసించినప్పుడు సైతం మా పూర్వీకులు నీకు సేవ చేయలేదు.

36 మరి ఇప్పుడు, మేము బానిసలము.

37 ఈ భూమిలో పంట పుష్కలమైనదే

38 వీటన్నింటి మూలంగా,

Ler em outra tradução

Comparar lado a lado