Juízes 5

TEL2010

1 ఇశ్రాయేలు ప్రజలు సీసెరాను ఓడించిన రోజున దెబోరా, అబీనోయము కుమారుడు బారాకు ఈ గీతం పాడారు:

2 “ఇశ్రాయేలు మనుష్యులు యుద్ధానికి సిద్ధమయ్యారు.

3 “రాజులారా, వినండి.

4 “యెహోవా, గతంలో నీవు శేయీరు దేశం నుండి వచ్చావు.

5 సీనాయి పర్వత దేవుడగు యెహోవా ఎదుట

6 “అనాతు కుమారుడు షమ్గరు రోజుల్లో యాయేలు రోజుల్లో,

7 “దెబోరా, నీవు వచ్చేవరకు,

8 “వారు కొత్త దేవతలను అనుసరించాలని కోరుకొన్నారు.

9 “నా హృదయం ఇశ్రాయేలు సైన్యాధికారులతోనే ఉంది.

10 “తెల్లగాడిదల మీద ప్రయాణం చేసే ప్రజలారా,

11 యెహోవా విజయాలను గూర్చి ఇశ్రాయేలీయుల మధ్య

12 “దెబోరా మేలుకో, మేలుకో!

13 “ఆ సమయంలో బతికి ఉన్నవారు నాయకుల దగ్గరకు వచ్చారు.

14 “అమాలేకు కొండ దేశంలో

15 ఇశ్శాఖారు నాయకులు దెబోరాతో ఉన్నారు.

16 అలాగైతే, మీరంతా గొర్రెల దొడ్ల గోడల వద్ద ఎందుకు కూర్చొన్నారు?

17 గిలాదువారు యోర్దానుకు ఆవలివైపున వారి గుడారాల్లోనే ఉండిపోయారు.

18 “కానీ జెబూలూను మనుష్యులు

19 రాజులు వచ్చారు, వారు యుద్ధం చేసారు.

20 నక్షత్రాలు ఆకాశంలోనుంచి పోరాడాయి.

21 కీషోను నది ప్రాచీన నది.

22 గుర్రాల డెక్కలు నేలను అదరగొట్టాయి.

23 “‘మేరోజు పట్టణాన్ని శపించండి’

24 కనానీయుడైన హెబెరు భార్య యాయేలు.

25 సీసెరా నీళ్లను అడిగెను.

26 మరియు యాయేలు డేరా మేకు చేత పట్టుకొనెను.

27 యాయేలు పాదాల మధ్య కుప్ప కూలిపోయాడు

28 “సీసెరా తల్లి కిటికీలోంచి చూసి ఏడుస్తు వున్నది.

29 “ఆమె పరిచారికలలో అతి తెలివిగల ఒకతె ఆమెకు బవాబిస్తుంది.

30 ‘నిశ్చయంగా వారు గెలిచారు!

31 “యెహోవా, నీ శత్రువులంతా ఇలానే మరణించెదరు గాక!

Ler em outra tradução

Comparar lado a lado