1 యెహోవా ఇలా చెపుతున్నాడు,
2 బబులోనును తూర్పార బట్టటానికి నేను కొత్త వారిని పంపుతాను.
3 బబులోను సైనికులు తమ ధనుర్బాణాలను వినియోగించలేరు.
4 బబులోను సైనికులు కల్దీయుల రాజ్యంలో చంపబడతారు.
5 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇశ్రాయేలును, యూదాను ఒక విధవరాలివలె ఒంటరిగా వదిలి వేయలేదు. దేవుడు ఆ ప్రజలను వదిలిపెట్టలేదు.
6 బబులోను నుంచి పారిపొండి.
7 యెహోవా చేతిలో బంగారు గిన్నెలా బబులోను ఉండేది.
8 బబులోను అకస్మాత్తుగా పడి ముక్కలై పోతుంది.
9 బబులోనుకు స్వస్థత చేకూర్చాలని యత్నించాము.
10 యెహోవా మనకోసం శత్రువుల మీద పగతీర్చుకొన్నాడు.
11 మీ బాణాలకు పదును పెట్టండి.
12 బబులోను ప్రాకారాలకు ఎదురుగా జెండా ఎగురవేయండి.
13 బబులోనూ, నీవు పుష్కలంగా నీరున్నచోట నివసిస్తున్నావు.
14 సర్వశక్తిమంతుడైన యెహోవా తన పేరుమీద ప్రమాణం చేసి ఈ విషయాలు చెప్పాడు,
15 యెహోవా తన అనంత శక్తి నుపయోగించి భూమిని సృష్టించాడు.
16 ఆయన గర్జస్తే ఆకాశంలో సముద్రాలు ఘోషిస్తాయి.
17 కాని ప్రజలు బహుమూర్ఖులు.
18 ఆ విగ్రహాలు నిరుపయోగం!
19 కాని యెకోబు స్వాస్థ్యము (దేవుడు) ఆ పనికి మాలిన విగ్రహాల్లాటివాడు కాదు.
20 యెహోవా ఈ విధంగా అంటున్నాడు: “బబులోనూ, నీవు నా చేతి దుడ్డుకర్రవి
21 గుర్రాన్ని, రౌతును బాదటానికి నిన్ను వాడాను.
22 స్త్రీ పురుషులను చితుకగొట్టుటకు నిన్ను వాడాను.
23 గొర్రెల కాపరులను, మందలను నాశనం చేయటానికి నిన్ను ఉపయోగించాను.
24 కాని బబులోనుకు తగిన శాస్తి నేను చేస్తాను. కల్దీయులందరికీ తగిన శాస్తి చేస్తాను. సీయోనుకు వారు చేసిన కీడంతటికి తగిన శాస్తి చేస్తాను.
25 యెహోవా ఇలా చెపుతున్నాడు,
26 పునాది రాళ్లకు పనికివచ్చే పెద్ద బండలను ప్రజలు చూడరు.
27 “రాజ్యంలో యుద్ధ పతాకాన్నెగుర వేయండి!
28 దానిమీదకి యుద్ధానికి దేశాలను సిద్ధం చేయండి.
29 బాధలో వున్నట్లు ఆ రాజ్యం వణకిపోతుంది.
30 బబులోను సైనికులు పోరాడటం మానివేశారు.
31 ఒక దూత మరో దూతను అనుసరిస్తాడు.
32 మనుష్యులు నదులను దాటే స్థలాలన్నీ పట్టుబడ్డాయి.
33 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడూ అయిన యెహోవా ఇలా చెపుతున్నాడు,
34 “గతంలో బబులోను రాజు నెబుకద్నెజరు మమ్మల్ని నాశనం చేశాడు.
35 మమ్మల్ని బాధించటానికి బబులోను భయర కరమైన పనులు చేసింది.
36 కావున యెహోవా ఇలా చెపుతున్నాడు,
37 బబులోను కూలిపోయిన భవంతుల గుట్టలా తయారవుతుంది.
38 బబులోను ప్రజలు గర్జించు యువ సింహాల్లా ఉన్నారు.
39 ఆ ప్రజలు కొదమ సింహాలలా ప్రవర్తిస్తున్నారు.
40 “బబులోను ప్రజలను చంపటానికి నేను తీసికొని వెళతాను.
41 “షేషకు ఓడింపబడుతుంది.
42 బబులోను మీదికి సముద్రం పొంగివస్తుంది.
43 బబులోను పట్టణాలు పాడుపడి, ఖాళీ అవుతాయి.
44 బబులోనులో బేలు దేవతను నేను శిక్షిస్తాను.
45 నా ప్రజలారా, బబులోను నగరం నుండి బయటకు రండి.
46 “నా ప్రజలారా, విచారించకండి.
47 బబులోనువారి బూటకపు దేవతలను నేను శిక్షించే సమయం ఖచ్చితంగా వస్తుంది.
48 అప్పుడు పరలోకంలోను, భూమి మీద ఉన్న వారంత
49 “బబులోను ఇశ్రాయేలు ప్రజలను చంపింది.
50 కత్తివాతబడకుండా తప్పించుకున్న ప్రజలారా త్వరపడండి;
51 “యూదా ప్రజలమైన మేము సిగ్గుపడుతున్నాము.
52 యెహోవా ఇలా చెపుతున్నాడు, “బబులోను విగ్రహాలను
53 ఆకాశాన్నంటే వరకు బబులోను పెరగవచ్చు.
54 “బబులోనులో ప్రజల ఆక్రందనలు మనంవినగలం.
55 అతి త్వరలో యెహోవా బబులోనును ధ్వంసం చేస్తాడు.
56 సైన్యం వచ్చి బబులోనును ధ్వంసం చేస్తుంది.
57 బబులోను యొక్క ముఖ్యమైన అధిపతులను,
58 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు,
59 యిర్మీయా ఈ సందేశాన్ని అధికారియైన శెరాయాకు పంపాడు. శెరాయా నేరీయా కుమారుడు. నేరీయా మహసేయా కుమారుడు. యూదా రాజైన సిద్కియాతో పాటు శెరాయా బబులోనుకు వెళ్లాడు. సిద్కియా యూదాకు రాజైన పిమ్మట నాల్గవ సంవత్సరంలో ఇది జరిగింది. ఆ సమయంలో అధికారి శెరాయాకు యిర్మీయా ఈ వర్తమానాన్ని పంపించాడు.
60 బబులోనుకు సంభవించే భయంకర విషయాలన్నీ యిర్మీయా ఒక పుస్తకపు చుట్టలో వ్రాశాడు:
61 శెరాయాకు యిర్మీయా ఇలా చెప్పాడు, “శెరాయా, బబులోనుకు వెళ్లు. ప్రజలంతా వినేటట్లు ఈ సమాచారం తప్పకుండా చదువు.
62 తరువాత, ‘ఓ దేవా, ఈ ప్రదేశమగు బబులోనును నీవు నాశనం చేస్తానని అన్నావు. నరులుగాని, జంతువులు గాని నివసించని విధంగా దానిని నాశనం చేస్తానని అన్నావు. ఈ చోటు శాశ్వతంగా పట్టి శిథిలాలు పోగు అవుతుంది’ అని చెప్పు.
63 నీవీ పుస్తకం చదవటం పూర్తి చేయగానే దానికి ఒక రాయి కట్టు. తరువాత దానిని యూఫ్రటీసు నదిలోకి విసురు.
64 అప్పుడు, ‘ఇదే రీతిగా బబులోను మునిగిపోతుంది. బబులోను మరి పైకి లేవద్దు! నేను ఇక్కడ కలుగజేసే భయంకరమైన పరిణామాల కారణంగా బబులోను మునిగిపోతుంది’” అని చెప్పు.