Jeremias 15

TEL2010

1 యెహోవా నాతో ఇలా అన్నాడు: “యిర్మీయా, చివరకు మోషే మరియు సమూయేలు ఇక్కడికి వచ్చి యూదా కొరకు ప్రార్థన చేసినా, ఈ ప్రజలకై నేను విచారపడను. నానుండి యూదా ప్రజలను దూరంగా పంపివేయి! పొమ్మని వారికి చెప్పు!

2 ‘మేమెక్కడికి వెళతాము, అని వారడుగ వచ్చు. అప్పుడు వారితో యెహోవా ఇలా అంటున్నాడని చెప్పు:

3 నేను నాలుగు రకాల విధ్వంసకారులను వారిపైకి పంపుతాను.’

4 ప్రపంచ ప్రజలందరికీ భీతావహంగా ఉండేలా

5 “యెరూషలేము నగరమా, నీకొరకు ఒక్కడు కూడా విచారించడు.

6 యెరూషలేమా, నీవు నన్ను వదిలిపెట్టావు.”

7 యూదా ప్రజలను నా కొంకె కర్రతో వేరు చేస్తాను.

8 అనేకమంది స్త్రీలు తమ భర్తలను కోల్పోతారు.

9 శత్రువు కత్తులతో దాడిచేసి ప్రజలను చంపుతాడు.

10 తల్లీ, నీవు నాకు జన్మ ఇవ్వనట్లయితే బాగుండేది.

11 యెహోవా, నేను నిన్ను భక్తితో సేవించాను.

12 “యిర్మీయా, ఇనుప ముక్కను నుగ్గుచేయటం

13 యూదా ప్రజలకు ధనము, ఐశ్వర్యం ఉన్నాయి.

14 యూదా ప్రజలారా, మీ శత్రువులకు మిమ్మల్ని బానిసలుగా చేస్తాను.

15 యెహోవా, నీవు నన్ను అర్థంచేసుకో.

16 నీ వర్తమానం నాకు అందినప్పుడు, నీ మాటలు నేను పొందుకున్నాను.

17 నేను ప్రజలతో కలసి ఎన్నడూ కూర్చోలేదు.

18 నేనింకా ఎందుకు బాధపడుతున్నానో నాకు అర్థం కావటంలేదు.

19 అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీలో మార్పు వచ్చి తిరిగి నావద్దకు వస్తే

20 నిన్ను శక్తిమంతునిగా చేస్తాను.

21 “ఆ దుష్టులనుండి నేను నిన్ను రక్షిస్తాను.

Ler em outra tradução

Comparar lado a lado