1 ఎలీహు మాట్లాడటం కొనసాగించాడు. అతడు అన్నాడు:
2 “యోబూ, నీవు యోబు అనే నేను
3 యోబూ, నీవు దేవుణ్ణి,
4 “యోబూ, ఎలీహు అనే నేను నీకు, ఇక్కడ నీతో ఉన్న స్నేహితులకు జవాబు ఇవ్వగోరుతున్నాను.
5 యోబూ, పైన ఆకాశం చూడు.
6 యోబూ, నీవు పాపం చేస్తే అది దేవుణ్ణి బాధ పెట్టదు.
7 యోబూ, నీవు మంచివానిగా ఉంటే అదేమి దేవునికి సహాయం చేయదు.
8 యోబూ, నీవు చేసే మంచిచెడ్డలు నీలాంటి వాళ్లను మాత్రమే బాధిస్తాయి.
9 “మనుష్యులు దుర్మార్గంగా, అన్యాయంగా పరామర్శించబడితే సహాయం కోసం వారు మొరపెడతారు.
10 కానీ సహాయం కోసం వారు దేవుని వేడుకోరు.
11 సహాయం కోసం వారు దేవుని అడగరు. దేవుడే మనుష్యుల్ని జ్ఞానం గల వారినిగా చేశాడు.
12 “కాని చెడ్డవాళ్లు గర్వంగా ఉంటారు.
13 వారి పనికిమాలిన విన్నపం దేవుడు వినడు, అదినిజం.
14 యోబూ, అదే విధంగా దేవుడు నీకు కనబడలేదని నీవు చెప్పినప్పుడు,
15 “యోబూ, దేవుడు దుర్మార్గులను శిక్షించడనీ,
16 కనుక యోబు తన పనికిమాలిన మాటలు కొనసాగిస్తున్నాడు.