1 “ఒక యువతిని కామవాంఛతో చూడ కూడదని
2 సర్వశక్తిమంతుడైన దేవుడు తన ప్రజలకు ఏమి చేస్తున్నాడు?
3 దుర్మార్గులకు దేవుడు కష్టాన్ని, నాశనాన్ని పంపిస్తాడు.
4 నేను చేసేది ప్రతిదీ దేవునికి తెలుసు.
5 “నేను అబద్ధాల జీవితం జీవించి ఉంటే,
6 అప్పుడు నన్ను తూచేందుకు దేవుడు న్యాయపుత్రాసు వాడవచ్చును.
7 నేను సరియైన మార్గం నుండి తొలగిపోతే
8 అప్పుడు నేను నాటిన పంటలను ఇతరులు తిని వేయుదురు గాక,
9 “నేను స్త్రీల పట్ల కామవాంఛ కలిగి ఉంటే లేదా
10 అప్పుడు నా భార్య మరొకనికి వంట చేయునుగాక.
11 ఎందుకంటే లైంగిక పాపం అవమానకరం.
12 లైంగికపాపం కాల్చివేసి, నాశనంచేసే అగ్నిలాంటిది.
13 “నా మగ సేవకులు, ఆడ సేవకులు నాకు విరోధంగా ఆరోపణ చేసినప్పుడు,
14 నేను దేవుణ్ణి ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు నేను ఏమి చేస్త్తాను?
15 దేవుడు నన్ను నా తల్లి గర్భంలోనే చేశాడు. నా సేవకులను కూడా దేవుడే చేసాడు.
16 “పేద ప్రజలకు సహాయం చేసేందుకు నేను ఎన్నడూ నిరాకరించలేదు.
17 నా భోజనం విషయంలో నేను ఎన్నడూ స్వార్థంతో ఉండలేదు.
18 నా జీవిత కాలం అంతా తండ్రిలేని పిల్లలకు నేను ఒక తండ్రిలా ఉన్నాను.
19 ఎవరో ఒకరు బట్టలు లేక శ్రమపడటం నేను చూచినప్పుడు,
20 నేను ఎల్లప్పుడూ వారికి బట్టలు ఇచ్చాను.
21 న్యాయస్థానంలో నేను గెలుస్తానని తెలిసికూడ
22 నేను ఒకవేళ అలాచేస్తే నా భుజం నుండి నా చేయి ఊడి పడిపోవును గాక.
23 కాని ఆ చెడ్డ పనులు ఏవీ నేను చేయలేదు.
24 “నా ఐశ్వర్యాలను నేను ఎన్నడూ నమ్ముకొనలేదు.
25 నేను ధనికుడను అని ఎన్నడు గర్వంతో నిండి పోలేదు.
26 నేను ఎన్నడూ ప్రకాశమైన సూర్యుణ్ణి
27 సూర్య చంద్రులకు భక్తితో పూజ చేసేందుకు
28 అలాంటిని ఏవైనా, ఎన్నడైనా నేను చేసి ఉంటే అవి నేను శిక్షించబడాల్సిన పాపాలే.
29 “నా శత్రువులు నాశనం చేయబడినప్పుడు
30 నా శత్రువులను శపించటం ద్వారానూ, వారుచావాలని కోరుకోవటం ద్వారానూ,
31 పరాయి వాళ్లకు నేను ఎల్లప్పుడూ భోజనం పెట్టినట్లు
32 పరాయి వాళ్లు రాత్రి పూట వీధుల్లో నిద్రపోవాల్సిన అవసరం లేకుండా
33 ఇతరులు తమ పాపాలు దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తారు.
34 ఎందుకంటే, ప్రజలు ఏమనుకుంటారో అని నేను ఎన్నడూ భయపడలేదు.
35 “ఆహా, ఎవరైనా నా మాటలు వినేవారు ఉంటే బాగుండును.
36 నిశ్చయంగా ఆ రాతను నేను నా భుజం మీద ధరిసాను.
37 నేను చేసినది సమస్తం దేవునికి నేను వివరిస్తాను.
38 “నేను సాగుచేస్తున్న భూమిని దాని సొంతదారుని దగ్గర దొంగిలించి తీసుకొని ఉంటే,
39 ఆ భూమి పండించిన వాటిని రైతులకు విలువ చెల్లించకుండానే
40 అవును, ఈ చెడుకార్యాలు నేను కనుక చేసి ఉంటే