Jó 13

TEL2010

1 యోబు ఇలా అన్నాడు:

2 మీకు తెలిసింది అంతా నాకు తెలుసు.

3 కానీ (మీతో వాదించటం నాకు ఇష్టం లేదు)

4 కానీ, మీరు ముగ్గురూ మీ అజ్ఞానాన్ని అబద్ధాలతో కప్పిపుచ్చాలని ప్రయత్నిస్తున్నారు.

5 మీరు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటే బాగుండేది.

6 “ఇప్పుడు, నా వాదం వినండి.

7 మీరు దేవుని కోసం అబద్ధాలు చెబుతున్నారా?

8 మీరు నాకు విరోధంగా దేవుని ఆదుకొనేందుకు ప్రయత్నిస్తున్నారా?

9 దేవుడు మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలిస్తే

10 మీరు కనుక న్యాయస్థానంలో ఒకరి పక్షం వహించాలని

11 దేవుని ప్రభావం మిమ్మల్ని భయపెట్టేస్తుది.

12 (మీరు తెలివిగానూ, జ్ఞానంగానూ మాట్లాడు తున్నాం అనుకొంటారు).

13 “నిశ్శబ్దంగా ఉండి, నన్ను మాట్లాడనివ్వండి.

14 నాకు నేను అపాయంలో చిక్కుకొనుచున్నాను,

15 దేవుడు నన్ను చంపివేసినా సరే నేనాయన్ని నమ్ముతూనే వుంటాను.

16 కాని దేవుని ఎదుట నేను ధైర్యంగా ఉన్నాను, గనుక ఒక వేళ ఆయన నన్ను రక్షిస్తాడేమో.

17 నేను చెప్పేది జాగ్రత్తగా విను.

18 ఇప్పుడు నన్ను నేను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాను.

19 నాది తప్పు అని ఏ మనిషీ రుజువు చేయలేడు.

20 “దేవా, కేవలం రెండు సంగతులు నాకు దయ చేయుము.

21 నన్ను శిక్షించడము ఆపివేయి.

22 అప్పుడు నన్ను పిలువు, అప్పుడు నేను నీకు జవాబు ఇస్తాను.

23 నేను ఎన్ని పాపాలు చేశాను?

24 దేవా, నీవు నన్ను ఎందుకు తప్పిస్తున్నావు?

25 నీవు నన్ను బెదిరించటానికి ప్రయత్నిస్తున్నావా?

26 దేవా, నా మీద నీవు కఠినమైన మాటలు పలుకుతున్నావు.

27 నా సాదాలకు నీవు గొలుసులు వేశావు.

28 అందుచేత కుళ్లిపోయిన దానిలా,

Ler em outra tradução

Comparar lado a lado