Jó 10

TEL2010

1 “నా స్వంత జీవితం నాకు అసహ్యం. అందు చేత నేను స్వేచ్ఛగా ఆరోపణలు చేస్తాను.

2 నేను దేవునితో చెబుతాను, ‘నన్ను నిందించవద్దు.

3 దేవా, నీవు నన్ను ఇలా చులకనగా చూడటం నీకు సంతోషమా?

4 దేవా, నీకు మానవ నేత్రాలు ఉన్నాయా?

5 మా రోజుల్లాగ మీవి కొద్దిపాటి రోజులా?

6 నీవు నా తప్పుకోసం చూస్తూ

7 కానీ నేను నిర్దోషిని అని నీకు తెలుసు.

8 దేవా, నీ చేతులు నన్ను చేశాయి, నా శరీరాన్ని తీర్చిదిద్దాయి.

9 దేవా, నీవు నన్ను మట్టిలా చేసావని జ్ఞాపకం చేసుకో.

10 పాలు ఒలుకబోసినట్టుగా నీవు నన్ను సోస్తున్నావు.

11 ఎముకల్ని, మాంసాన్ని ఒకటిగా కలిపి నీవు నన్ను చేశావు.

12 నీవు నాకు జీవం ఇచ్చావు. నాకు చాలా దయ చూపించావు.

13 కానీ నీవు నీ హృదయంలో దాచుకొన్నది ఇది. నీ హృదయంలో నీవు రహస్యంగా తలపెట్టింది

14 ఒకవేళ నేను పాపం చేస్తే, నేను చేసిన తప్పుకు నన్ను శిక్షించవచ్చునని

15 నేను పాపం చేసినప్పుడు, నేను దోషిని.

16 ఒకవేళ నాకు జయం కలిగి నేను అతిశయిస్తోంటే

17 నాకు విరోధంగా సాక్ష్యం చెప్పేందుకు

18 అందుచేత, దేవా అసలు నీవు నన్ను ఎందుకు పుట్టనిచ్చావు?

19 నేను ఎన్నడూ ఒక మనిషిని కాకుండా ఉంటే బాగుండును.

20 నా జీవితం దాదాపు అయిపోయింది.

21 ఏ చోటునుండి అయితే ఎవ్వరూ ఎన్నడూ తిరిగిరారో,

22 ఎవ్వరూ చూడలేని, అంధకార ఛాయల, గందరగోళ స్థలానికి నేను వెళ్లకముందు నన్ను అనుభవించ నివ్వు.

Ler em outra tradução

Comparar lado a lado