1 చేప కడుపులో ఉన్నంతకాలం యోనా తన దేవుడైన యెహోవాను ప్రార్థించాడు. యోనా ఇలా అన్నాడు:
2 “నేను తీవ్రమైన కష్టంలో ఉన్నాను.
3 “నీవు నన్ను సముద్రంలోకి విసరివేశావు.
4 ‘ఇక నేను చుడలేని స్థలానికి తోయబడ్డాను’ అని అనుకున్నాను.
5 “సముద్రజలం నన్ను ముంచి వేసింది.
6 పర్వతాల పునాదులున్న చోట,
7 “నా ఆత్మ నిరాశ చెందింది,
8 “కొంతమంది ప్రజలు పనికిరాని విగ్రహాలను పూజిస్తారు.
9 యెహోవా నుండి మాత్రమే రక్షణ లభిస్తుంది!
10 అప్పుడు యెహోవా చేపతో మాట్లాడాడు. తరువాత ఆ చేప తన కడుపులో ఉన్న యోనాను పొడిగా ఉన్న నేలమీదకు కక్కివేసింది.