1 సీయోనులో బూర ఊదండి.
2 అది ఒక చీకటిదుర్దినంగా ఉంటుంది.
3 మండుచున్న అగ్నిలా సైన్యం దేశాన్ని నాశనం చేస్తుంది.
4 వారు గుర్రాల్లా కనబడరతారు.
5 వారి మాట వినండి.
6 ఈ సైన్యం ఎదుట ప్రజలు భయంతో వణకు తారు.
7 ఆసైనికులు వేగంగా పరుగెత్తుతారు.
8 వారు ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాడరు.
9 వారు పట్టణానికి పరుగెత్తుతారు.
10 వారి ఎదుట భూమి, ఆకాశం వణుకుతాయి.
11 యెహోవా తన సైన్యాన్ని గట్టిగా పిలుస్తాడు.
12 ఇది యెహోవా సందేశం:
13 మీ వస్త్రాలు కాదు
14 ఒకవేళ యెహోవా తన మనస్సు మార్చుకొంటాడేమో ఎవరికి తెలుసు.
15 సీయోనులో బూర ఊదండి.
16 ప్రజలను సమావేశం చేయండి.
17 యాజకులను, యెహోవా సేవకులను
18 అప్పుడు యెహోవా ఈ దేశాన్ని గూర్చి ఉద్వేగపడ్డాడు.
19 యెహోవా తన ప్రజలతో మాట్లాడాడు.
20 లేదు. ఆ ఉత్తరపు ప్రజలను మీ దేశంనుండి వెళ్ళగొడతాను.
21 దేశమా, భయపడకు.
22 పొలంలోని పశువులారా, భయపడవద్దు.
23 కనుక, సీయోను ప్రజలారా, సంతోషించండి.
24 మరియు కళ్లాలు గోధుమలతో నిండిపోయి ఉంటాయి.
25 “నేనే యెహోవాను, నా సైన్యాన్ని మీకు విరోధంగా పంపించాను.
26 అప్పుడు మీకు తినేందుకు సమృద్ధిగా ఉంటుంది.
27 ఇశ్రాయేలు ప్రజలకు నేను తోడుగా ఉన్నానని మీరు తెలుసుకొంటారు.
28 “దీని తరువాత
29 ఆ సమయంలో నా సేవకుల మీద,
30 ఆకాశంలోను, భూమిమీదను ఆశ్చర్యకార్యాలు నేను చూపిస్తాను.
31 సూర్యుడు చీకటిగా మార్చబడతాడు.
32 అప్పుడు యెహోవా నామాన్ని స్మరించే ఏ వ్యక్తి అయినా సరే రక్షింపడతాడు.