Isaías 63

TEL2010

1 ఎదోమునుండి వస్తున్న ఇతడు ఎవరు?

2 “నీ వస్త్రాలు ఎందుకు అంత మరీ ఎర్రగా ఉన్నాయి?

3 అతడు జవాబిస్తున్నాడు, “నా మట్టుకు నేను ద్రాక్షగానుగలో నడిచాను.

4 ప్రజలను శిక్షించుటకు నేను ఒక సమయం ఏర్పరచుకొన్నాను.

5 చుట్టూ కలియజూశాను, కానీ నాకు సహాయం చేసేవాడు ఒక్కడూ నాకు కనబడలేదు.

6 నేను కోపంగా ఉన్నప్పుడు, నేను ప్రజల మీద నడిచాను.

7 యెహోవా దయగలవాడు అని నేను జ్ఞాపకం చేసుకొంటాను.

8 “వీరు నా పిల్లలు. ఈ పిల్లలు అబద్ధమాడరు”

9 ప్రజలను చాలా కష్టాలు వచ్చాయి.

10 అయితే ప్రజలు యెహోవాకు విరోధం అయ్యారు.

11 కానీ యెహోవా చాలా పూర్వకాలాన జరిగినదాన్ని ఇంకా జ్ఞాపకం ఉంచుకొంటాడు.

12 యెహోవా తన కుడిచేత మోషేను నడిపించాడు. మోషేను నడిపించుటకుగాను యెహోవా తన అద్భుత శక్తిని ఉపయోగించాడు.

13 లోతైన సముద్రాల మధ్యనుండి తన ప్రజలను యెహోవా నడిపించాడు.

14 ఒక ఆవు ఊరికే పొలంలో నడుస్తూ పడిపోదు.

15 యెహోవా, పరలోకము నుండి చూడుము.

16 చూడు, నీవు మా తండ్రివి!

17 యెహోవా, నీవు మమ్మల్ని నీ దగ్గర్నుండి ఎందుకు తోసివేస్తున్నావు?

18 నీ పరిశుద్ధ ప్రజలకు ఇప్పుడు చాలా కష్టాలు వచ్చాయి.

19 కొందరు మనుష్యులు నిన్ను వెంబడించరు.

Ler em outra tradução

Comparar lado a lado