Isaías 49

TEL2010

1 దూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలారా, మీరంతా నామాట వినండి!

2 తన పక్షంగా మాట్లాడేందుకు యెహోవా నన్ను వాడుకొంటాడు.

3 “ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడివి.

4 నేను చెప్పాను, “వట్టిగానే నేను కష్టపడి పనిచేశాను.

5 నా తల్లి గర్భంలో యెహోవా నన్ను చేసాడు.

6 యెహోవా నాతో చెప్పాడు, “నీవు నాకు చాలా ప్రాముఖ్యమైన సేవకుడివి.

7 యెహోవా, ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు. ఇశ్రాయేలును కాపాడుతాడు. మరియు యెహోవా చెబతున్నాడు, “నా సేవకుడు దీనుడు.

8 యెహోవా చెబతున్నాడు:

9 ‘చెరలోనుండి బయటకు వచ్చేయండి’

10 ప్రజలు ఆకలితో ఉండరు. వారు దాహంతో ఉండరు.

11 నా ప్రజలకు నేను బాట వేస్తాను.

12 “చూడండి! చాలా దూర ప్రదేశాల నుండి ప్రజలు నా దగ్గరకు వస్తున్నారు.

13 భూమి, ఆకాశములారా సంతోషించండి.

14 కానీ ఇప్పుడు సీయోను అంటుంది, “యెహోవా నన్ను విడిచిపెట్టాడు.

15 అయితే నేనంటాను,

16 చూడు, నేను నీ పేరు నా చేతి మీద వ్రాసుకొన్నాను.

17 నీ పిల్లలు నీ దగ్గరకు తిరిగివస్తారు.

18 పైకి చూడు! నీ చుట్టూ చూడు!

19 “ఇప్పుడైతే నీవు ఓడించబడి, నాశనం చేయబడి ఉన్నావు.

20 నీవు పోగొట్టుకున్న పిల్లలకోసం నీవు విచారంగా ఉన్నావు. అయితే ఆ పిల్లలు,

21 అప్పుడు నీలో నీవు అనుకొంటావు,

22 నా ప్రభువు యెహోవా చెబతున్నాడు,

23 నీ పిల్లలకు రాజులు ఉపాధ్యాయులుగా ఉంటారు.

24 బలమైన సైనికుడు ఒకడు యుద్ధంలో గనుక ఐశ్వర్యం గెలుచుకొంటే

25 అయితే యెహోవా చెబతున్నాడు,

26 స్వంత శరీరాన్ని తినేట్టుగా, మిమ్నల్ని కష్టపెట్టే వారిని నేను బలవంతం చేస్తాను.

Ler em outra tradução

Comparar lado a lado