Ezequiel 19

TEL2010

1 దేవుడు నాకు ఈ విధంగా చెప్పాడు: “ఇశ్రాయేలు నాయకులను గురించి నీవు ఈ విషాద గీతం ఆలపించాలి:

2 “‘నీ తల్లి ఆడసింహంలా,

3 ఆ సింహపు పిల్లల్లో ఒకటి లేచింది.

4 “‘అది గర్జించటం ప్రజలు విన్నారు.

5 “‘తల్లి తన యువసింహం నాయకత్వం వహిస్తుందనుకుంది.

6 అది పెద్ద సింహాలతో కలిసి వేటకెళ్లింది.

7 ఆది రాజభవనాల మీద దాడి చేసింది. అది నగరాలను నాశనం చేసింది.

8 అప్పుడు తనచుట్టూ నివసిస్తున్నవారు దానికైవలపన్నారు.

9 వారు దానికి కొక్కీలు వేసి బంధించారు.

10 “‘మీ తల్లి నీటి పక్క

11 ఆ పిమ్మట దానికి కొన్ని పెద్ద కొమ్మలు పెరిగాయి.

12 కాని ఆ ద్రాక్షా చెట్టు వేర్లతో పెరికివేయబడి,

13 “‘ఇప్పుడా ద్రాక్ష మొక్క ఎడారిలో నాటబడింది.

14 దాని పెద్ద కొమ్మ నుండి నిప్పు చెలరేగింది.

Ler em outra tradução

Comparar lado a lado