Cânticos 4

TEL2010

1 నా ప్రియులారా, నువ్వెంతో అందంగా ఉన్నావు!

2 అప్పుడే స్నానం చేసి వస్తున్న ఆడ మేకల్లా

3 నీ పెదవులు ఎర్ర పట్టు దారంలా ఉన్నాయి.

4 నీ మెడ పొడుగ్గా సన్నగా

5 నీ స్తనాలు,

6 పగలు తన తుది శ్వాస విడిచేటప్పుడు

7 నా ప్రియురాలా! నీ శరీరమంతా అందంగానే ఉంది.

8 నా పెళ్లికూతురా! లెబానోను నుండి

9 నా ప్రేయసీ! నా ప్రియ వధూ

10 నా ప్రేయసీ! నా ప్రియ వధూ! నీ ప్రేమ చాలా సుందరమైనది

11 నా ప్రియవధూ నీ పెదవులు తేనె లూరుతున్నాయి

12 నా ప్రియా, నా వధూ, నీవు పరిశుద్ధురాలివి

13 నీ శరీరమొక తోటను పోలినది

14 కుంకుమ పువ్వు, నిమ్మగడ్డి, లవంగ, సాంబ్రాణి బోళం, అగరు యిత్యాది

15 నీవు ఉద్యాన జలాశయం

16 ఉత్తర పవనమా లే!

Ler em outra tradução

Comparar lado a lado