1 నా ప్రభువు బలిపీఠం పక్కన నిలబడినట్లు నేను చూశాను. ఆయన ఇలా అన్నాడు:
2 వారు పాతళం లోపలికి పోయినా నేను వారిని
3 వారు కర్మెలు పర్వతం శిఖరంలో దాగినా వారిని నేనక్కడ కనుగొంటాను.
4 వారు శత్రువు చేతజిక్కి బందీలుగా కొనిపోబడితే,
5 నా ప్రభువును సర్వశక్తిమంతుడును అయిన యెహోవా భూమిని తాకితే,
6 యెహోవా తన పై అంతస్తు గదులు ఆకాశంపై నిర్మించాడు.
7 యెహోవా ఇది చెపుతున్నాడు:
8 నా ప్రభువైన యెహోవా ఈ పాపపు రాజ్యాన్ని (ఇశ్రాయేలు) గమనిస్తున్నాడు.
9 ఇశ్రాయేలు రాజ్యాన్ని నాశనం చేయటానికి ఆజ్ఞ ఇస్తున్నాను.
10 “నా ప్రజలలో పాపులైనవారు,
11 “దావీదు గుడారం పడిపోయింది.
12 అప్పుడు ఎదోములో బతికివున్న ప్రజలు,
13 యెహోవా చెపుతున్నాడు: “పంటకోయు వాని వెనుక భూమిని దున్నే రోజులు వస్తున్నాయి.
14 నా ప్రజలైన ఇశ్రాయేలీయులను చెరనుండి
15 నా ప్రజలను తమ దేశంలో మళ్లీ స్థిరపర్చుతాను.